A.G & S.G Siddhartha Degree College (Autonomous)

ఊహించని పరిస్థితుల కారణంగా సకాలంలో పనులు పూర్తికాక అందరం బాధపడుచున్నాము.పరిస్థితులు అనుకూలించగానే ఆగిపోయిన పనులు కొనసాగుతాయి.కాలాన్ని వృధాచేసుకోవద్దు. (18-05-2020) అనివార్య కారణాల వలన సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు రెండు నెలల అవరోధం ఏర్పడినది. కాలయాపన జరిగినందున ప్రిపరేషన్ పరంగా జాగ్రత్తవహించవలసినది. (08-05-2020) తృతీయ సంవత్సరం విద్యార్థులు రెగ్యులర్ పరీక్షలు మరియు సప్లిమెంటరీ పరీక్షలు వ్రాయవలెను గనుక ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తపడండి. (08-05-2020) ఏ క్షణంలోనైనా లాక్ డౌన్ విరమణ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆగిపోయిన మొదటి విడత పరీక్షలు ముందుగా పూర్తిచేస్తాము (సెమిస్టర్ 6,4). (02-05-2020) అసాధారణ పరిస్థితుల కారణంగా వాయిదాపడిన సెమిస్టర్ పరీక్షల నిర్వహణ కొద్దిరోజుల ముందస్తు సమాచారంతో నిర్వహించబడును. మీ అమూల్యమైన కాలాన్ని వృధాచేసుకోవద్దు. (23-04-2020) Oct 2019 Exams, 2018 batch B.Com-G SEM-III Regular Result (23-11-2019) Oct 2019 Exams, 2018 batch MCCs SEM-III Regular Result (23-11-2019) Oct 2019 Exams, 2018 batch MPCs SEM-III Regular Result (23-11-2019) Oct 2019 Exams, 2018 batch BZC-EM SEM-III Regular Result (23-11-2019) Oct 2019 Exams, 2018 batch BZC-TM SEM-III Regular Result (23-11-2019)