లాక్ డౌన్ కారణంగా నిలిపివేయబడిన సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వం లాక్ డౌన్ విరమణను ప్రకటించిన తరువాత కొద్ది రోజుల వ్యవధితో తిరిగి నిర్వహించబడును. విద్యార్థిని, విద్యార్థులు కళాశాల వెబ్సైటును మరియు ఎస్.ఎమ్.ఎస్.లను గమనించవలసినదిగా తెలియచేయడమైనది.