అనివార్య కారణాల వలన సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు రెండు నెలల అవరోధం ఏర్పడినది. కాలయాపన జరిగినందున ప్రిపరేషన్ పరంగా జాగ్రత్తవహించవలసినది.