సెమిస్టర్ పరీక్షల సమాచారం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వివరణ ప్రకారం సెమిస్టర్ పరీక్షలు జులై 1 నుండి ప్రారంభమగును.