ఆగస్టు 3, 2020 (సోమవారం) నుండి ఫైనల్ ఇయర్ (2017-2020 batch) విద్యార్థులకు రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడును. రీషెడ్యూల్డ్ టైం టేబుల్ వివరాలకు కళాశాల వెబ్సైట్ ను గమనించండి.